Monday, 4 May 2015

శివాజీ దీక్షకు జనసేన మద్దతు

ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం సినీ హీరో శివాజీ గుంటూరు లో దీక్ష చేస్తునారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ప్రత్యెక హోదా ఇస్తాం అంటూ మాయ మాటలు చెప్పి ఇప్పుడు ప్లేట్ తిప్పేసిన అదికార పార్టీ లపై ఒత్తిడి తేవడానికి దీక్ష చేస్తున అన్నారు. ప్రత్యెక హోదా కోసం పవన్ కళ్యాణ్ కూడా ఉద్యమించాలి అని అయన కోరారు. దీనికి స్పందిచిన జనసేన కార్యకర్తలు నిన్న ఉదయం నుండి శివాజీ దీక్షకు సంఘిబావం గా వారు కూడా దీక్ష తలపెట్టారు.

0 comments:

Post a Comment