Saturday, 6 June 2015

శ్రీమంతుడు వెనక్కి తగ్గాడ ??



     బాహుబలి కి పోటి గా శ్రీమంతుడు వెళ్ళటం లేదా.బరిలో నుండి తప్పుకున్నాడ ... అంటే అవును అనే అంటునాయి టాలీవుడ్ వర్గాలు. బాహుబలి తెలుగు సినిమా రేంజ్ ని పెంచే సినిమాగా ఇప్పటికే దేశం మీద క్రేజ్ ని సంతరించుకుంది.. ఈ సినిమాను జూలై 10వ తేది న విడుదల చేయాలి అని నిర్ణయించారు. దాంతో పాటే సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు కూడా జూలై 17 వస్తుంది. ఈ విషయాన్నిదాదాపు 3 నెలల కిందటే ఆ సినిమా నిర్మాతలు ప్రకటించారు.
    కాని శ్రీమంతుడు డేట్ విషయం లో ఆ సినిమా బయ్యర్లు  
Click Below Links to Read Above Posts


0 comments:

Post a Comment