చిరంజీవి 150వ చిత్రానికి పూరి జగన్నాద్ ని కన్ఫర్మ్ చేసినప్పటికీ మద్యలో కొన్ని పరిస్థితుల వల్ల చిరు సినిమాకి దర్శకత్వం వహించే చాన్స్ పూరి కి వస్తుందో లేదో కానీ బ్యాంకాక్ మాత్రం వెళ్లి డైలాగ్స్ రాస్తున్నాడట పూరి . ఇదివరకు ఫస్టాఫ్ ని వినిపించిన పూరి ఇంకా సెకండాఫ్ ని మాత్రం వినిపించాడో లేదో తెలీదు కానీ బ్యాంకాక్ వెళ్లి డైలాగుల పనిలో పడ్డాడట ! ఇక ఇక్కడ మాత్రం వినిపిస్తున్న దాని ప్రకారం పూరి స్క్రిప్ట్ మొత్తం వినిపిస్తే అది సంతృప్తి గా ఉంటేనే చిరు చేస్తాడని లేదంటే చేయడని అంటున్నారు . మరోవైపు చిరు కి ఇంద్ర వంటి హిట్ చిత్రాన్ని ఇచ్చిన చిన్ని కృష్ణ చిరు 150వ సినిమాకి కథ అందించే పనిలో ఉన్నాడని కూడా వినిపిస్తోంది.

0 comments:
Post a Comment