Thursday, 6 August 2015

దుమ్మురేపిన శ్రీమంతుడు

శ్రీమంతుడు ఓవర్సీస్ రేటింగ్ 
5*5
ఇక మహేష్ బాబు, శ్రుతిహాసన్‌ జంటగా మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శ్రీమంతుడు'. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి కట్స్‌ లేకుండా క్లీన్‌ యూ బై ఏ ధ్రువీకరణ పత్రం పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 7న శ్రీమంతుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఐతే ఇప్పటికే కువైట్ వంటి దేశాల్లో సినిమా షోస్ స్టార్ట్ అయ్యాయి. అక్కడ సినిమా చుసిన వాళ్ళ నుండి మహేష్ ఫాన్స్ కి దిమ్మ తిరిగించే రిపోర్ట్స్ వస్తునాయి. సినిమా ఆశించిన దానికన్నా అద్బుతం గ ఉంది అని చెప్తునారు. ముక్యం గ మహేష్ యాక్టింగ్ అద్బుతం గ ఉందని అంటునారు. 


0 comments:

Post a Comment