Wednesday, 29 April 2015

సచిన్ కి కోపం వచ్చింది అట

క్రికెట్ దేవుడు, లివింగ్ లెజెండ్ సచిన్ కు కోపం వచ్చింది . ఇంతకీ సచిన్ కు కోపం ఎందుకు వచ్చిందో తెలుసా ....... . సచిన్ కూతురు సారా త్వరలోనే బాలీవుడ్ చిత్రంలో నటించబోతోంది అని వార్తలు రావడంతో సచిన్ ఇంట్లో ఒకటే ఫోన్ల మోత నట దాంతో వస్తున్న ఫోన్స్ కు సమాధానం చెప్పలేక విసిగి పోయాడట అందుకే ఆ వార్తలన్నీ నిరాధారమని తన కూతురు ప్రస్తుతం హాయిగా చదువుకుంతోందని సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదని అన్నారు సచిన్ . 

0 comments:

Post a Comment