వ్ పార్టీ లో ఫుల్లుగా తాగేసి చిందేసిన ఓ క్రికెటర్ పోలిసుల దాడిలో అడ్డంగా బుక్కయ్యాడు. నిషేదించిన డ్రగ్స్ తీసుకుని క్రికెట్ ఆదరంటూ రెండేళ్ళు నిషేదానికి గురయ్యాడు పాకిస్తానీ క్రికెటర్ రెజా హసన్. తాజాగా లాహోర్ లోని ఓ హోటల్ లో రివ్ పార్టీ లో పాల్గొని మందేసి అక్కడున్న అమ్మాయిలతో చిందేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయడం తో మనోడు అడ్డంగా బుక్కయ్యాడు. దాంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ విచారణకు రావాలంటూ నోటీసు పంపింది. ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ లో మద్యం తాగడం నేరం అన్న విషయం తెలిసిందే. మరి రెజా హసన్ ఈ సారి ఎలాంటి పరిస్తితులను ఎదుర్కొంటాడో చూడాలి !

0 comments:
Post a Comment