Wednesday, 29 April 2015

పవన్ కళ్యాణ్ వల్లే అతడికి పదవి వచ్చిందట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెరవెనుక మంత్రాంగం చేయడం వల్ల తిరుపతి కి చెందిన పసుపులేటి హరిప్రసాద్ కు టిటిడి బోర్డ్ మెంబర్ పదవి వచ్చిందని అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి . హరిప్రసాద్ గతకొంత కాలంగా పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా ఉంటున్నాడట ! దాంతో తిరుమల తిరుపతి పాలకమండలి లో సభ్యుడిగా అవకాశం లభించిందని అంటున్నారు .హరిప్రసాద్ కు ఈ అవకశం ఇవ్వాలని పవన్ చంద్రబాబు ని కోరడం ,పవన్ కోరికని మన్నించి పాలకమండలి లో అవకాశం లభించడం జరిగిందని అంటున్నారు . మొత్తానికి పవన్ తెరవెనుక మంత్రాంగం కూడా నడిపిస్తున్నాడు . 

0 comments:

Post a Comment