దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గుండు కొట్టించుకొని ఫోటోలకు ఫోజిచ్చాడు . తెలుగులో టాప్ స్టార్స్ అందరితో పనిచేసి సంచలనాత్మక విజయాలను అందించిన రాఘవేంద్రరావు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమించ బడ్డారు . ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకొని తల నీలాలను సమర్పించుకున్నారు . తిరుమల శ్రీవారిని సేవించుకునే అరుదైన అవకాశం లభించడం పట్ల రాఘవేంద్రరావు సంతోషంగా ఉన్నారు .

0 comments:
Post a Comment