ఇలా చిరు 150 వ సినిమా ఫిక్స్ అయ్యింది అని వార్త బయటకి వచ్చిందో లేదో కాని ఆయన అభిమానులు అప్పుడే సంబరాలు మొదలు పెట్టేసారు. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఆయన ముఖానికి మేక్అప్ వేసుకోనున్నారు. నిన్న ఉప్పల్ లో జరిగిన ఐపిల్ మ్యాచ్ సందర్బం గ చిరు అభిమాని స్టేడియం లో తన అభిమానాన్ని ఇలా చాటుకున్నారు
0 comments:
Post a Comment