దాసరి నారాయణ రావు. తెలుగు జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. దర్శక దిగ్గజం గానే కాకుండా విలక్షణ నటుడిగా ఎనలేని కీర్తి ని సంపాదించుకున్న ఆయన్ని ఇప్పుడు బొగ్గు స్కాం లో ఇరికిన్చ్చాలని చుస్తునారా. ఇన్నేళ తన జీవితం లో ఇటు సినీ అటు రాజకీయం గా మంచి పేరు సంపాదించుకున్న ఆయనకు బొగ్గు మసి అంటించే ప్రయత్నం జరుగుతుందా అంటే అవును అనే అంటునారు ఆయన సన్నిహితులు. ఇన్నేళ తన సినీ,రాజకీయ జీవితం లో తెల్లని కాగితం ల ఉన్న ఆయన్ని కావాలి అనే ఈ కేసు లో ఇరికిస్తునారని. కొందరు ప్రముఖులను కాపాడడానికే ఆయనను అన్యాయం గా బొగ్గు స్కాం లో ఇరికించారు అని వాపోతునారు

0 comments:
Post a Comment