Thursday, 14 May 2015

పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బాలయ్య లయన్

బాలయ్య నటించిన "లయన్" చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తం గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి షో నుండే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినబడుతుంది . మరి బాలయ్య తన గత రికార్డ్స్ ని ఈ మూవీ తో బ్రేక్ చేస్తాడో లేదో తెలుసుకోవాలి అంటే ఈరోజు ఆగాల్సిందే 

0 comments:

Post a Comment