దాదాపు 8 ఏళ్ళ తర్వాత టాలీవుడ్ కింగ్ మెగాస్టార్ చిరంజీవి మల్లి వెండి తెరపై దర్శనం ఇవ్వబోతునారు. ఈ ఆగష్టు లో పూరి దర్సకత్వం లో ఒక మూవీ ని స్టార్ట్ చేసి 2016 సంక్రాంతి కి విడుదల చేయాలనీ బావిస్తునారు. ఇది ఇలా ఉంటె శ్రీకాంత్ అడ్డాల దర్సకత్వం లో మహేష్ బాబు ఒక కుటుబ కథ చిత్రం లో నటించనున్నాడు. బ్రహ్మోత్యవం అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. పివిపి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ మూవీ ని కృష్ణ జన్మదినం సందర్బం గా ఈ నెల 31 న స్టార్ట్ చేయనున్నారు. ఈ మూవీ ని కూడా 2016 సంక్రాంతి కి ఎలా ఐన విడుదల చేయాలనీ నిర్ణయించారు. అదే జరిగితే బాక్స్ ఆఫీసు వద్ద బారి పోటి నెలకొనే అవకాశం ఉంది. అసలే ఇంతక ముందు సంక్రాంతి కి చరణ్ చేతిలో పరాజయం పాలైన మహేష్ ఇప్పుడు చిరు కి ఓటి గా వెళ్తారా...

0 comments:
Post a Comment