Monday, 4 May 2015

సంచలనం సృష్టిస్తున్న ప్రభాస్ శివుడి పోస్టర్

నిన్న రిలీజ్ చేసిన బాహుబలి సినిమాలోని ప్రభాస్ శివుడి పాత్రా ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లబిస్తుంది. జలపాతాల మద్య శివ లింగాన్ని మోస్తూ నడచి వస్తూన పోస్టర్ ని నిన్న రాజమౌళి రిలీజ్ చేసారు విడుదల ఐన కొద్ది గంటల్లోనే పేస్బుక్ త్వీతెర్ వంటి సామజిక మాధ్యమాల్లో నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది. అలానే హింది,తమిళ్ డిస్ట్రిబ్యూటర్ లు ఐన కరణ్ జోహార్, జ్ఞావేల్ రాజ లు కూడా హింది, తమిళ్ ఫస్ట్ లుక్ పొస్తెర్స్ ని రిలీజ్ చేసారు 

0 comments:

Post a Comment