Tuesday, 5 May 2015

వెనక్కి వెళ్ళిన బాలయ్య

నందమూరి అందగాడు బాలకృష్ణ హీరో గ అందాల ముద్దుగుమ్మ త్రిష హీరోయిన్ గా నటించిన చిత్రం 'లయన్'.
ఇది బాలయ్య 98వ చిత్రం. ఈ నెల 7 వ తారికున ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాల వాళ్ళ ఒక వరం వెనక్కు వెళ్ళింది. 
                    ఈ నెల 14 వ తేది న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. లెజెండ్ వంటి బారి విజయం తర్వాత వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో బారి అంచనాలే ఉన్నాయి. సత్యదేవ దర్శకుడిగా పరిచయం అవుతున ఈ సినిమాకి రుద్రపాటి రమణ రావు నిర్మాత. 

0 comments:

Post a Comment