Wednesday, 6 May 2015

విషమంగా హీరో శివాజీ ఆరోగ్యం

ఆంధ్ర కు ప్రత్యెక హోదా కోసం గుంటూరు లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సినీ హీరో శివాజీ ని పోలీసులు అరెస్ట్ చేసి ఆసుపత్రి కి తీసుకువెళ్ళారు. గత నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం ఈరోజు మరింత క్షీణించింది. ఒక్కసారిగా 7కెజి ల బరువు తగ్గారు, బిపి, షుగర్  లెవెల్స్ పడిపోయాయి. ఆసుపత్రి లో ఆయనను పరీక్షించిన డాక్టర్లు ఆయన కిడ్నీ లకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంది అని ఆయనకు ప్లుయిడ్స్ ఎక్కించాలి అని తెలుపగా దీనికి ఆయన నిరాకరించినట్టు సమాచారం.   

0 comments:

Post a Comment