Thursday, 21 May 2015

రాజమౌళి దర్శకత్వం లో అమీర్ ఖాన్

రాజమౌళి దర్శకత్వం లో అమీర్ ఖాన్ నటించనున్నాడ అంటే అవును అనే అంటునాయి బాలీవుడ్ వర్గాలు. వీరి కలయీక లో సినిమా రుపోదించడానికి బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సన్నాహాలు చేస్తునాడట. బాహుబలి హింది వెర్షన్ ని విడుదల చేస్తున కరణ్ జోహార్ రాజమౌళి టేకింగ్ ని చూసి ఆశ్చర్య పోయాడట. ఎలా ఐన రాజమౌళి తో సినిమా తీయాలని పట్టుదల తో ఉన్నాడట రాజమౌళి. ఇప్పటికే ఇలాంటి వార్తలు రావడం రాజమౌళి కొట్టి పారేయడం చలల్నే జరిగిపోయాయి. ఈ వార్త ఐన నిజం అయ్యి రాజమౌళి బాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలి అని కోరుకుందాం  

0 comments:

Post a Comment