నా టార్గెట్ రజనీకాంత్ ,పవన్ కళ్యాణ్ లే వాళ్లతో సినిమాలు చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ . ఇప్పటికే రజనీకాంత్ కు ఓ లైన్ కూడా చెప్పాడట ఇక మిగిలింది పవన్ కళ్యాణ్ . త్వరలోనే పవన్ ని కలిసి కథ చెబుతానని అతడితో సినిమా చేస్తానని అంటున్నాడు . లారెన్స్ కు ఆశ ఉంది కానీ పవన్ కళ్యాణ్ లారెన్స్ కు చాన్స్ ఇస్తాడా లేదా చూడాలి . లారెన్స్ కథ చెప్పాలి అది పవన్ కు నచ్చాలి ఆ తర్వాత అతడు డేట్స్ ఇవ్వాలి . ఇప్పటికే పవన్ రెండు ,మూడు సినిమాలకు కమిట్ అయి ఉన్నాడు మరి ఇప్పట్లో పవన్ డేట్స్ ఇవ్వడం కష్టమే

0 comments:
Post a Comment