Saturday, 9 May 2015

తమిళ పటాస్ లో ఆ హీరో


తెలుగులో ఈ ఏడాది ప్రారంబం లో వచ్చి ఘనవిజయం సాదించిన చిత్రంగా నిలిచింది పటాస్. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు తమిళం లోకి రిమేక్ కానుంది. ఈ చిత్రానికి సంబందించిన తమిళ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్త సూపర్ గుడ్ ఫిల్మ్స్ తీసుకుంది. నిజానికి ఈ చిత్రాన్ని జీవతొ చేయాలనీ అనుకున్నారు కాని ఇప్పుడు ఆ చిత్రం లో హీరోగా లారెన్స్ నటిస్తాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంబం కానుంది.

0 comments:

Post a Comment