Sunday, 3 May 2015

వీపు చూపించి "పండగ చేస్కో" అంటున్న రాకుల్ ప్రీత్

అందాల బొమ్మ రకుల్ ప్రీత్ సింగ్ హవా కొనసాగుతోంది . ఈ అమ్మడు గోల్డెన్ లెగ్ అయిపొయింది . వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న ఈ భామ ఇటీవల పండగ చేస్కో ఆడియో వేడుకలో వేసుకొచ్చిన పింక్ కలర్ గౌన్ లో శృంగార దేవతలా మెరిసిపోయింది . వీపు భాగాన్ని మొత్తం నడుము వరకు ఖాళీగా వదిలేసి చల్లని సాయంత్రపు వేల వేడిని రగిలించింది . పింక్ కలర్ లాంగ్ గౌను వేసుకొని వీపంతా ఫ్రీ షో చేస్తూ అశేష అభిమానులను రక్తం మరిగేలా చేసింది . రకుల్ ని అలా చూసిన కుర్రకారు కళ్ళ ని పక్కకి తిప్పుకోలేక పోయారంటే అతిశయోక్తి కాదు . ఇక ఆ ఆడియో వేడుకకు వచ్చిన వాళ్ళ చూపంతా కూడా రకుల్ వీపు పైనే పడిందంటే ఈ భామ ఎంతగా రెచ్చగోట్టిందో అర్ధం చేసుకోవచ్చు.

0 comments:

Post a Comment