Thursday, 14 May 2015

పవన్ వర్సెస్ ఎన్టీఆర్

ఎన్టీఆర్ సుకుమార్ దర్సకత్వం లో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణం లో తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం యురోప్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఐతే ఈ సినిమాను 2016 సంక్రాంతి కి రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ బావిస్తుంది. ఐతే అదే సమయానికి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 కూడా రిలీజ్ అవ్వనుందట. ఈ నెల 29 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న గబ్బర్ సింగ్ 2 సినిమా ని సంక్రాంతి కి ఎలా ఐన విడుదల చేయాలనీ పవన్ బావిస్తునాడట. ఇలా రెండు సినిమాలు ఒక సమయం లో వస్తే బారి బాక్స్ ఆఫీసు వార్ ఏ జరుగుతుంది ఎన్టీఆర్ మాస్ స్టామిన కు పవన్ కళ్యాణ్ క్రేజ్ కు మద్య వార్ గ నిలిచినా ఆశ్చర్య పోవనవ్సరం లేదు మరి.   

0 comments:

Post a Comment