Friday, 15 May 2015

త్రివిక్రమ్ దర్సకత్వం లో రామ్ చరణ్


  సన్ ఆఫ్ సత్యమూర్తి టాక్ పరంగా నిరాశ పరచిన బాక్స్ ఆఫీసు దగ్గర 50 కోట్ల మార్క్ దాటి పరవాలేదని పించింది. ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు  త్రివిక్రమ్ ప్రస్తుతం ఓ హీరో కోసం కథ రెడీ చేసే పనిలో పడ్డాడట. అందులో మహేష్ ని కాని రామ్ చరణ్ ని కాని నటింపచేయాలని అనుకున్ట్టునాడట త్రివిక్రమ్. మరి ఒక సినిమా ఫ్లాప్ ఐన తర్వాత మల్లి ఓ పెద్ద హీరో తో సినిమా చేయడం అంటే అది అరుదైన విషయమే.  

0 comments:

Post a Comment