టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతునారు. తన తనయుడు గౌతం కృష్ణ పేరు మీద ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నిర్మాతగా మారబోతునారు. ఇప్పటికే ఘట్టమనేని ఫ్యామిలీ లో పద్మాలయ స్టూడియో బ్యానర్ ని కృష్ణ నిర్వహిస్తుండగా, ఇందిరా ప్రొడక్షన్స్, కృష్ణ ప్రొడక్షన్స్ ని మంజుల, రమేష్ బాబు లు నిర్వహిస్తునారు, ఇది వారి ఫ్యామిలీ నుండి వచ్చే నాలుగో నిర్మాణా సంస్థ కాగ ఈ బ్యానర్ పై మహేష్ బయటి హీరో లతో సినిమాలు నిర్మిస్తారట. మరి ఈ విషయం మహేష్ తన తండ్రి కృష్ణ పుట్టిన రోజు నాడు వెల్లడించే అవకశం ఉంది

0 comments:
Post a Comment