రోజుకు ఒక పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేస్తాం అన్న రాజమౌళి ఇపుడు మరో పాత్రా ని పరిచయం సిద్దం చేయడానికి సిద్దం అయ్యారు. నిన్న రిలీజ్ చేసిన ప్రభాస్ శివుడు పోస్టర్ ఇప్పటికే నేషనల్ వైడ్ సంచలనాలు సృస్తిస్తుండగా రేపు మరో పోస్టర్ రిలీజ్ చేయడానికి సిద్దం గా ఉన్నారు. ఐతే ఇది ప్రభాస్ కి సంబందించింది కాదు బాహుబలి హీరోయిన్ అనుష్క దేవసేన పాత్రా ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసే పోస్టర్.
0 comments:
Post a Comment