నిన్నటి వరకు స్టార్ హీరోల సరసన నటించిన ముద్దుగుమ్మ సమంత తాజాగా ఓ తమిళ హాస్య నటుడు శివ కార్తికేయన్ తో నటించడానికి ఒప్పుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి . ఈ వార్త దావానలం లా వ్యాపించడంతో ఇండస్ట్రీ ప్రముఖులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు . తెలుగులో ఇటీవలి కాలం వరకు నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న సమంత ఒక హాస్య నటుడు శివ కార్తికేయన్ హీరోగా నటిస్తుంటే అతడి సరసన నటించడం ఏంటని ?

0 comments:
Post a Comment