వివి వినాయక్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అదుర్స్ 2 ఎంత పెద్ద విజయం సాదించిందో మనకి తెలిసిందే. చారి పాత్రా తో ఎన్టీఆర్ లో కొత్త కోణాన్ని పరిచయం చేసింది ఈ మూవీ. ఇప్పుడు అదుర్స్ కి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడట వివి వినాయక్. దీనికి ఎన్టీఆర్ వైపు నుండి కూడా గ్రీన్ సిగ్నల్ లబించింది. కోన వెంకట్ ఈ కథ కోసం కసరత్తులు జరుపుతున్నాడట. ప్రస్తుతం వివి వినాయక్ అఖిల్ ని హీరో గ పరిచయం చేసే పనుల్లో ఉండగా ఎన్టీఆర్ సుకుమార్ దర్సకత్వం లో నటిస్తునాడు.

0 comments:
Post a Comment