Saturday, 2 May 2015

మొత్తానికి నోరు విప్పిన చిరు

ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ,రైతుల దగ్గర నుండి బలవంతంగా భూమి ని సేకరిస్తున్న దాని గురించి . ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో గుంటూరు లో నిరసన దీక్ష జరిగింది . ఆ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి తెలుగుదేశం ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు . రాజధాని పేరుతో రైతుల నుండి భూములను బలవంతంగా లాక్కొని వాళ్ళకు సమాధులు కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు . భూసేకరణ బిల్లు కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి రైతులకు భరోసా ఇవ్వడానికి రాహుల్ గాంధీ జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తారని అన్నారు రాజ్యసభ సభ్యులు ,మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి . 
For More About Pawan Kalyan  Click Here

0 comments:

Post a Comment