Tuesday, 2 June 2015

గబ్బర్ సింగ్ 2 లో మెగా హీరో ??

                   ఆ రోజు ఈ రోజు అంటూ 'సాగి'న గబ్బర్ సింగ్ సింగ్ 2 రెగ్యులర్ షూటింగ్ మొత్తం మీద మొదలు అయ్యింది. ముహూర్తం పెటుకున్న ఏడాదిన్నర తర్వాత స్టార్ట్ ఐన సినిమా బహుశా ఇదేనేమో. పవర్ స్టార్ తన జనసేన, రైతు కార్యక్రమాలు వంటి వాటిని పక్కన పెట్టి మరి ఈ సినిమా షూటింగ్ హాజరు అవుతునారు. పూణే సమీపంలో గల గ్రామం లో షూటింగ్ నిర్వహించుకుంటున్న ఈ సినిమా ని పవన్ సన్నిహితుడు శరత్ మర నిర్మిస్తునారు. 
                   మొదట ఈ సినిమాకు రచ్చ డైరెక్టర్ సంపత్ ని అనుకున్న తర్వాత అతనిది పవన్ ని డైరెక్ట్ చేసే రేంజ్ కాదని పక్కన పడేసారు. ఇప్పుడు పవర్ డైరెక్టర్ బాబీ పవన్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ తీసుకున్నాడు. ఐతే పవన్ అందిచిన ఈ సినిమా స్క్రిప్ట్ లో ఒక కీలక పాత్రా లో  మెగా హీరో మెరవనున్నాడు అని ఫిలిం నగర్ సర్కిల్స్ లో జోరుగా పూకర్లు వ్యాపిస్తునాయి. ఒకవేళ అదే కనుక నిజం అయతే ఇన్నలు మెగా,పవన్ క్యాంపు ల మద్య ఉన్న విబేధాలు వట్టి అబద్దం అని తేలిపోనుంది. మరి ఈ విషయం మెగా అభిమానులకు పండగ లాంటి వార్తే 

0 comments:

Post a Comment