Tuesday, 2 June 2015

బాహుబలి కథ వెనుక రహస్యం


బాహుబలి... దేశం మొత్తం మీద సినిమాల గురించి ఎవర్ని కదిలించిన మొట్ట మొదట ఈ సినిమా గురించే మాట్లడుకున్తునారు..కాదు కాదు మాట్లాడేలా చేసాడు రాజమౌళి. ఆ సినిమా ట్రైలర్ ని చుసిన ప్రతి ఒక్కరు ముక్కు మీద వేలు వేసుకున్తునారు.  తన ఉహలకు విసువల్ ఎఫెక్ట్స్ ని జోడించి రాజమౌళి చేసిన మాయ అటువంటిది మరి. నిన్న ముంబై ల జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి ఈ సినిమా గురించి కొన్ని విషయాలను మీడియా తో పంచుకున్నారు.

ఈ సినిమా కథ ని  మన పూరణ ఇతిహాసాల ల నుండి ప్రేరణ పొంది రాసుకున్నారట. చిన్ననాటి నుండి తానూ రామాయణ, మహా భారత లను బాగా అర్దం చేస్కోవడం వల్లనే ఇంత మంచి కథ తమకు కుద్రించి అని అయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాను హింది లో ప్రముఖ నిర్మాత,దర్శకుడు కరణ్ జోహార్ విడుదల చేస్తునారు.

0 comments:

Post a Comment