Monday, 1 June 2015

ఇద్దరు హీరోయిన్ లతో పవర్ స్టార్

ఇంటి విషయాలలో ఏమో కాని సినిమాలలో మాత్రం ఎప్పుడు పవర్ స్టార్ ఇద్దరు హీరోయిన్ లతో రొమాన్స్ చేస్తుంటాడు. తీన్మార్,పంజా ఇలాంటి కొన్ని సినిమాలే దీనికి ఉదాహరణ. లేటెస్ట్ గ మరో సారి ఇద్దరు హీరోయిన్ లను తన మూవీ లో పెట్టబోతునాడట. ఇప్పటికే ఒక హీరోయిన్ ఖరారు కాగ రెండో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంబం అయ్యింది. 
     గత నెల 29 న పూణే దగ్గర ఒక చిన్న పల్లెటూరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ని పవర్  ఫేం బాబీ డైరెక్ట్ చేస్తునాడు. ఈ సినిమాలో ఒక పాత్రా కోసం పవన్ గెడ్డం కూడా పెంచారు. నార్త్ స్టార్ బ్యానర్ పై శరత్ మరార్ ప్రొడ్యూస్ చేస్తునారు 

0 comments:

Post a Comment