Monday, 1 June 2015

రాజమౌళి పై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభాస్


బాహుబలి సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 3 ఏళ్ళు పాటు తన అభిమానులకు దూరం గ ఉన్నాడు. ఈ గ్యాప్ లో ప్రభాస్ 2 అంతకన్నా ఎకూవ సినిమాలే రిలీజ్ చేయచు అయతే బాహుబలి లాంటి సినిమా చేయలేడు అనుకోండి కాని ప్రభాస్ కి ఈ సినిమా పై దర్శకుడు రాజమౌళి పై ఒక దశలో చాల కోపం వచ్చింది అట..

      ఈ సినిమా కోసం 300 రోజులు డేట్స్ ఇచ్చిన ప్రభాస్ అప్పటికి ఈ సినిమా పూర్తీ అవ్వకపోయే సరికి తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడట. రాజమౌళి ని విపరీతం గ తిట్టాలని కోపం వచ్చిన ఏమి అనలేక ఇంకా ఎన్ని రోజులు అని రాజమౌళి ని నిలదీసాడట. ఈ విషయాన్ని స్వయం గ ప్రభాస్ ఏ చెప్పాడు. నిన్న ముంబై లో జరిగిన బాహుబలి ట్రైలర్ లాంచ్ కార్యక్రమం లో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయలను మీడియా తో పంచుకున్నాడు ప్రభాస్ 

0 comments:

Post a Comment