Sunday, 21 June 2015

చోటా మేస్త్రి గా చరణ్ ను చూపిస్తాడట

ప్రస్తుతం రవితేజ తో బెంగాల్ టైగర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు సంపత్ నంది ఈ సినిమా తరువాత అయన రామ్ చరణ్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పాడు. అలాగే గబ్బర్ సింగ్ 2 చిత్రాన్ని రూపొందించే అవకాశం దక్కినా ఆలస్యం కావడం తో ఆ సినిమాను వదిలేసినా సంపత్ నంది మల్లి పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని అంటున్నాడు. బెంగాల్ టైగర్ తరువాత చరణ్ కోసం చోట మేస్త్రి అనే కథను రెడీ చేసినట్టు, త్వరలోనే ఆయనతో కథ చర్చలు జరుపుతానని అంటున్నాడు. చరణ్ తో సంపత్ నంది రచ్చ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.

0 comments:

Post a Comment