దాదాపు ఎనిమిదేళ్ళ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మల్లి ముఖానికి రంగు వేసుకోబోతున్నారు. చిరు 150 వ సినిమా చేస్తునట్టు మెగా కాంపౌండ్ నుండి అధికారక ప్రకటన వచ్చింది. రామ్ చరణ్ నిర్మాత గ ఉండబోతున్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్ ని దర్శకుడిగా ఎంచుకున్నారు.
ఐతే ఇక్కడే వచ్చింది అసలు సమస్య. చిరు సినిమాను ఆగష్టు లో ఆయన పుట్టిన రోజు సందర్బం గ లాంచ్ చేయాలనీ చుస్తునారు. దానికి ఇంకా చాలా టైం ఉంది కదా అనుకున్నాడో ఏమో కాని పూరి జగన్నాధ్ మాత్రం వరసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. జ్యోతి లక్ష్మి రిలీజ్ తర్వాత ఆయన ఈ నెల 15 వ తారికున నితిన్ తో సినిమాను స్టార్ట్ చేయనున్నాడట. ఆ సినిమాను చిరు సినిమా టైం కి పూర్తి చేసి రిలీజ్ చేయాలనీ పూరి ప్లాన్.
ఐతే ఈ విషయం లో వచ్చిన టైం ని స్క్రిప్ట్ మీద పెట్టి సినిమా బాగా రావాలని అని చూడాలి కాని ఇలా వేరే సినిమాలు చేస్కోవ్డం ఏంటి అని మెగా కాంపౌండ్ తో మెగా అభిమానులు పూరి మీద కోపం గ ఉన్నారు

0 comments:
Post a Comment