బాహుబలి... దేశ వ్యాప్తం గ ఎంత క్రేజ్ ఏర్పరుచుకుందో చెప్పనకర్లేదు. ఇటు సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు పై కూడా బారి అంచనాలే ఉన్నాయ్ మిర్చి తర్వాత కొరటాల తీస్తున్న సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ ఐన సినిమా టిజర్ సినిమా పై అంచనాలను మరింత పెంచింది. మరి ఈ రెడ్ను సినిమాలు ఒక వరం గ్యాప్ లో రిలీజ్ కు సిద్దం కానున్నాయి. మహేష్ మూవీ జూలై 17 న వస్తుంది. అటు బాహుబలి కూడా ఒక వరం ముందు గానే వస్తుంది మరి ఇద్దరు సహరించుకుని దూరం జరుగుటారో లేక బాక్స్ ఆఫీసు యూదనికి సిద్దం అవుతారో వేచి చూడాలి

0 comments:
Post a Comment