Monday, 1 June 2015

సంచలనాల బాహుబలి



            ఇటు చివర తమిళ సినీ పరిశ్రమ నుండి అటు చివర భోజపురి సినీ పరిశ్రమ వరకు ఏ సినిమా వాడిని కదిపిన బాహుబలి సినిమా గురించే మాట్లాడుతున్నారు. అంతలా సంచలనం రేకేతిస్తుంది ఈ సినిమా. దర్శకుడు రాజమౌళి అకుంటిత దీక్షకు నిదర్శనం ఈ సినిమా. ఏ చిన్న విషయం లోను రాజి పడకుండా దర్శకుడు, నిర్మాతలు ఈ సినిమాకు ఒక అద్బుతమైన రూపాన్ని ఇచ్చారు.
             నిన్న విడుదల ఐన ఈ సినిమా ట్రైలర్ ని చుసిన వారిని మరో లోకంలోకి తీసుకెళ్ళింది. అద్బుతమైన  విజుఅల్ ఎఫెక్ట్స్ తో కూడిన ఈ సినిమా ఇప్పటికే youtube  లో సంచలనాలు సృష్టిస్తుంది. ఇదిల ఉండగా  రాజమౌళి ఒక  ప్రకటన చేసారు. త్వరలోనే ఆడియో ఫంక్షన్ బారి ఎత్తున జరపబోతున్నాం అని ప్రకటించారు 

0 comments:

Post a Comment