Friday, 23 October 2015

హాట్ హీరోయిన్ తో డేటింగ్ చేయాలనీ ఉందన్న వరుణ్ తేజ్

            మెగా ఫ్యామిలీ అందగాడు, నాగబాబు తనయుడు కొణిదెల వరుణ్ తేజ్ ఇప్పుడు ఫుల్ ఖుషి లో ఉన్నాడు. తన లేటెస్ట్ ఫిలిం "కంచె" సూపర్ సక్సెస్ సాదించడమే దీనికి కారణం. దర్శకుడు క్రిష్ రుపోదించిన ఈ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీ నిన్న ప్రేక్షకులు ముందుకు మంచి టాక్ తెచ్చుకుంది.
            ఐతే నిన్న సినిమా విడుదల సందర్బం గా ట్విట్టర్ లో అభిమానులతో లైవ్ చాట్ చేసిన వరుణ్ తేజ్ తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. హాలీవుడ్ హీరోయిన్ ఎంజేలినా జోలి తో డేటింగ్ చేయాలనీ ఉంది అని తన మనసులో మాట బయట పెట్టాడు. ఇంకా మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఛాలెంజ్" సినిమాని రీమేక్ చేయడం తో పాటు రమ్య కృష్ణన్ తో స్క్రీన్ పంచుకోవాలని ఉంది అని తెలిపాడు 

0 comments:

Post a Comment