సినిమా హిట్, ఫ్లాప్ టాక్ లతో సంబధం లేకుండా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ల ప్రతి రూపాయి తిరిగి వచ్చేస్తుంది రామ్ చరణ్ సినిమాలకు. అలాంటిది బ్రూస్ లీ సినిమా ఇటు చరణ్ కు అటు బయ్యర్లకు ఉహించని షాక్ ని ఇచ్చింది. మొదటి వారం షేర్ 30 కోట్ల పైన వచ్చిన టోటల్ గ బయ్యర్లు పెట్టిన పెట్టుబడి తిరిగిరావడం కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు.
రిలీజ్ కి ముందు సినిమా పై ఉన్న పాజిటివ్ రెస్పాన్స్, చిరు ఉన్న సన్నివేశాలు సినిమా పై అంచనాలను విపరీతం గా పెంచేయడం తో బయ్యర్లు బారి రేట్ కు ఈ సినిమాను కొన్నారు. ఐతే సినిమా వారందరికి ఉహించని షాక్ ఇచ్చింది. కొన్ని ఏరియా లో ఐతే బయ్యర్లు బారిగా లాస్ అయ్యారట. ఈ విషయం చరణ్ ద్రుష్టి కి వెళ్ళడం తో చరణ్ వాళ్ళకి సహాయం చేసే పనిలో పడ్డాడు. తన తదుపరి సినిమా తమిళ్ సూపర్ హిట్ "తని ఒరువన్" రీమేక్ హక్కులను వారికే ఇవ్వనున్నాడట అది కూడా చాల తక్కువ రేట్ కి వారికి హక్కులు ఇవ్వనున్నాటు సమాచారం. ఇలా చరణ్ తన సినిమాల బయ్యర్లను నస్తాపోనివకుండా చూడటం ప్రసంసానీయమే

0 comments:
Post a Comment