Saturday, 24 October 2015

కంచె మొదటి రోజు కలెక్షన్స్


                               

మెగా అందగాడు వరుణ్ తేజ్ నటించిన రెండో చిత్రం "కంచె" దసరా కానుకగా గురువారం విడుదల అయ్యింది. రెండో ప్రపంచ యుద్ధం నేపద్యం లో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం విడుదల ఐన అన్ని చోట్ల మంచి టాక్ సంపాదించింది. ముక్యం గా వరుణ్ తేజ్ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మొదటి రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజాం - 63లక్షలు షేర్.
సీడెడ్ - 33లక్షలు షేర్.
ఆంధ్ర  -1.12 కోట్లు 
మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి  రోజు 2 కోట్ల 10 లక్షల షేర్ సాదించింది.

0 comments:

Post a Comment