మొదటి రోజు నుండే డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బ్రూస్ లీ మొదటి వారం 34 కోట్ల పైగా షేర్ ని సాదించింది.మొత్తం గా 50 కోట్ల గ్రాస్ మార్క్ దాటింది.
మొదటి వారం ఛొల్లెచ్తిఒలు ఇలా ఉన్నాయి
తెలంగాణ - 7కోట్ల 90లక్షల షేర్
సీడెడ్ - 5కోట్ల 52లక్షల షేర్
కృష్ణా - 1కోటి 81లక్షల షేర్
గుంటూరు - 2కోట్ల 94లక్షల షేర్
తూర్పు గోదావరి - 2కోట్ల 48లక్షల షేర్
పశ్చిమ గోదావరి - 2కోట్ల 15లక్షల షేర్
ఉత్తరాంధ్ర - 3కోట్ల 40లక్షల షేర్
నెల్లూరు - 1కోటి 35లక్షల షేర్
కర్ణాటక - 3కోట్ల 55లక్షల షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా - 92లక్షల షేర్
ఓవర్సీస్ - 2కోట్ల 72లక్షల షేర్
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా బ్రూస్ లీ సాధించిన షేర్ - 34కోట్ల 74లక్షలు .

0 comments:
Post a Comment