Thursday, 14 January 2016

ఈ ఏడాది ముచ్చటగా మూడు అంటునున్న వరుణ్ తేజ్


       
    మెగా హీరో వరుణ్ తేజ్ ఈ ఏడాది తన జోరు చుపించనున్నాడు. ఏకంగా ఈ ఏడాది మూడు సినిమాల విడుదలకు ప్లాన్ చేసాడు. తన మొదటి సినిమా విడుదల ఐన ఏడాది లోపే రెండు సినిమాలను విడుదల చేసి ఆశ్చర్య పరిచిన వరుణ్ తేజ్ ఇప్పుడు మూడు సినిమాలకు శ్రీకారం చుట్టాడు.
           
             "కంచె" తర్వాత మల్లి డైరెక్టర్ క్రిష్ జతకట్టిన వరుణ్ తేజ్  రాయబారి అనే సినిమాను స్టార్ట్ చేసాడు. గూడచర్యం నేపధ్యం లో ఈ సినిమా తెరకెక్కనుంది. బలుపు మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో ఒక సినిమా మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. ఇవి కాక దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఒక మూవీ చేయడానికి ఒకే చేసాడు వరుణ్ తేజ్. ఈ మూడు సినిమాలను ఈ ఏడాది విడుదల చేయడానికి పకడ్బంది ప్లాన్ వేసుకున్నాడు వరుణ్ తేజ్.
       
              మిగిలన మెగా హీరోలు కూడా వరుణ్ తేజ్ ని ఫాలో ఐతే ఇటు ఫాన్స్ సంతోషంగా ఉంటారు అటు సినీ పరిశ్రమకు కూడా ఎంతో లాభం చేకూరుతుంది
              

0 comments:

Post a Comment