పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. ప్రస్తుతం హైదరాబాద్ లో 4.5 కోట్లతో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది.జనవరి 5 నుండి మొదలైన ఈ చిత్ర షూటింగ్ దాదాపు ఈ నెల చివరి వారం వరకు జరగనుంది.
మరో పక్క అల్లుడు అల్లు అర్జున ,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో 'సరైనోడు' చిత్రం చేస్తున్నాడు. మరో షెడ్యుల్ తో సినిమాను పూర్తి చేయనున్నారు. ఈ మెగా హీరోలు ఇప్పుడు సంక్రాంతి సందడి చేస్తునారు.తన సినిమా ఫస్ట్ లుక్ టిజర్ ను సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదల చేసిన పవర్ స్టార్ ఫాన్స్ ని ఫుల్ జోష్ లో నింపాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తన సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి సిద్దం అయ్యాడు
Click Here for Sardaar GS teaser

0 comments:
Post a Comment