Wednesday, 29 April 2015

దాసరి బొగ్గు మరకలతో ఇబ్బందే మరి

దర్శకరత్న దాసరి నారాయణరావు కు బొగ్గు మసి అంటుకున్న విషయం తెలిసిందే . తాజాగా సిబిఐ నిన్న  చార్జి షీట్ దాఖలు చేసింది ,దీంతో దాసరికి ఇబ్బంది తప్పదని అంటున్నారు విశ్లేషకులు . బొగ్గు గనుల కేటాయింపు కుంబకోణం లో దాసరి తో పాటు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా , బొగ్గుగనుల శాఖ మాజీ కార్యదర్శి గుప్తా ,పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ లతో పాటు దాసరి పై కూడా చార్జి షీట్ దాఖలైంది . ఈ చార్జి షీట్ ని నేడు సిబిఐ కోర్టు పరిశీలించనుంది . 

0 comments:

Post a Comment