Wednesday, 29 April 2015

పోలీస్ కస్టడి కి టాలీవుడ్ హీరోయిన్

ఎర్ర చందనం కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ నీతూ అగర్వాల్ ని నంద్యాల జైలు నుండి రుద్రవరం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు . ఎర్ర చందనం స్మగ్లర్ల జాబితా ఎవరెవరి దగ్గర నుండి ఎవరెవరికి ఎంత సొమ్ము చేతులు మారింది ,ఈ వ్యవహారం తో ముడిపడి ఉన్న వాళ్ళు ఎవరు లాంటి విషయాలన్నీ తెలియాలంటే నీతూ ని విచారించాలని కోర్టుకు పోలీసులు తెలపడంతో అందుకు సమ్మతించిన న్యాయస్థానం రెండు రోజుల పోలిస్ కస్టడీ కి ఇవ్వడానికి అంగీకరించింది .

0 comments:

Post a Comment