లారెన్స్ దర్సకత్వం లో వచ్చిన కాంచన ఎంత పెద్ద విజయం సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. ఇప్పుడు బెల్లంకొండ సురేష్ సమర్పణ లో బెల్లంకొండ గణేష్ నిర్మిస్తున్న కాంచన 2(గంగ) మే 1 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
ఈ సందర్బం గా చిత్ర సమర్పకులు సురేష్ మాట్లడుతూ " మా బ్యానర్ లో వచ్చిన కాంచన ఎంత పెద్ద విజయం సాదిన్చిందో తెలిసిందే. ఇప్పుడు కాంచన 2(గంగ) కూడా అంతే పెద్ద విజయం సాదిస్తుంది అన్ననమ్మకం ఉంది. ఇప్పటికే తమిళ్ లో ఈ సినిమా బ్లాక్బాస్టర్ హిట్ గా నిలిచింది. లారెన్స్ దర్శకత్వం, నటన, తాప్సి,నిత్య ల గ్లామర్ లు చిత్రన్నికి హైలెట్ గా నిలుస్తాయి. త్వరలోనే కాంచన 3 ని కూడా ప్రారంభిస్తాం" అన్నారు.
ఈ సినిమాకు తమన్ సంగీతం అందిచంగా తాప్సి,నిత్య మీనన్ కథానాయిక లు గా నటించారు.

0 comments:
Post a Comment