రాజమౌళి దర్శకత్వంలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్ర పోషించాలని కళలు కంటోంది మంచు లక్ష్మి . మరి జక్కన్న మంచు లక్ష్మి కోరికని మన్నిస్తాడా లేదా అన్నది చూడాలి . ఇప్పటికే తెలుగులో మంచి నటిగా తన ప్రతిభని నిరూపించుకున్న మంచు లక్ష్మి తనకు ఉన్న డ్రీం రోల్ ని బయట పెట్టింది . ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్ర పోషించాలని ఎప్పటినుండో కోరిక గా ఉంది అది కూడా ఎస్ ఎస్ రాజమౌళి లాంటి దర్శకుడు ఆ సినిమా చేస్తే బాగుంటుందని అది నా డ్రీం రోల్ అని అంటోంది . మరి జక్కన్న మంచు లక్ష్మి ని ఝాన్సీ లక్ష్మీభాయ్ గా ఎప్పుడు చూపిస్తాడో చూడాలి .

0 comments:
Post a Comment