"బాహుబలి".... తెలుగు సినిమా రేంజ్ ను పతాక స్థాయి కి తెసుకేల్లె విధం గా తెరకేక్కిస్తునారు. ఎటువంటి విషయం లోను రాజి పడకుండా గత రెండునరేల్లుగా ఎంతో కస్టపడి ఈ చిత్ర నిర్మాణం పూర్తి చేసారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోసన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. ఐతే ఈ సినిమా గురించి ఆసక్తి కరమైన విషయం తెలిసింది. ఈ సినిమా మొదటి పార్ట్ ఆడియో వేడుకను హైదరాబాద్ లో ఈ నెల 31 న బారి గా నిర్వహించానున్నారట.

0 comments:
Post a Comment