ఎన్టీఆర్ - సుక్కు, పవన్ గబ్బర్ సింగ్ 2, రాజమౌళి ప్రభాస్ ల బాహుబలి ప్రస్తుతం జనవరి లో వచ్చే సినిమాలు ఈ 3 సినిమాలలో కనీసం ఏ రెండు సినిమాలు ఒకే టైం కి వచ్చిన థియేటర్ లు దొరకని పరిస్థితి. అది కాకుండా ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ లకు నష్టం వాటిల్లే ప్రమాదము ఉంది. వీటితోనే ఎలా ర అనుకుంటే ఇప్పుడు మరో బారి మూవీ సంక్రాంతికి వచ్చి పడింది. నేడు ప్రకటించిన పూరి - మెగాస్టార్ ల మూవీ కూడా జనవరి లోనే వస్తుంది అంట. సినీ పెద్దల లెక్కలు ఎలా ఉన్న, ఇవి సమయానికి విడుదల అవుతాయో లేదో తెలికున్న సగటు సినీ ప్రేమికుడు మాత్రం వీటిని తలుచుకుంటూ జనవరి కోసం వేచిచూడటం మాత్రం ఖాయం

0 comments:
Post a Comment