Saturday, 9 May 2015

మగాడ్ని కిడ్నాప్ చేసి రేప్ చేసిన ముగ్గురు అమ్మాయిలు

రోజులు మారిపోతున్నాయి ,గతకొంత కాలంగా దేశ వ్యాప్తంగా ఆడవాళ్ళ పై మృగాళ్ళు రెచ్చిపోయి సాముహిక అత్యాచారం చేస్తుండగా తాజాగా దక్షిణాఫ్రికా లో అందుకు విరుద్దంగా మగవాళ్ళ పై సాముహిక అత్యాచారాలు జరుగుతున్నాయి . ఇటీవల ముగ్గురు అమ్మాయిలు ఓ 33ఏళ్ల యువకుడి ని కిడ్నాప్ చేసి గాటేంగ్ నగరానికి దూరంగా అడవుల్లోకి తీసుకెళ్ళి తుపాకీ తో బెదిరించి ఫుల్లుగా మద్యం తాగించి ఒకరి తర్వాత ఒకరు మొత్తం ముగ్గురు తమ కోరిక తీర్చుకున్నారు . ముగ్గురితో చేయడం నా వల్ల కాదు మొర్రో అన్నా వినిపించు కోలేదట ! తుపాకీ చూపించి సెక్స్ చేయకపోతే చంపేస్తామని బెదిరించి మరీ కోరిక తీర్చుకున్నారట . అంతా అయిపోయాక కారులోంచి అతడిని విసిరేసి వెళ్లిపోయారట . దాంతో ముక్కుతూ మూలుగుతూ ఎలాగో అలా పోలిసుల వద్దకు చేరుకొని తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడట దాంతో పోలీసులు ఆ ముగ్గురు అమ్మాయిల కోసం వేట ప్రారంభించారట.

0 comments:

Post a Comment