Saturday, 2 May 2015

ఆమె తో గడిపిన క్షణాలు మరచిపోను

సన్నీ లియోన్ ఓ శృంగార దేవత . ఆమెతో కలల్లో విహరించే పురుష పుంగవులు ఎందఱో అయితే ఊహల్లో విహరించే అవకాశం కాదు ఆమెతో నటించే అద్భుత అవకాశం లభించడంతో సంతోషంగా ఉబ్బి తబ్బిబ్బై పోతున్నాడు బాలీవుడ్ నటుడు రామ్ కపూర్ . సన్నీ లియోన్ తో రామ్ కపూర్ నటించిన చిత్రం ''కుచ్ కుచ్ లోచా హాయ్ ''. ఆ చిత్రంలో సన్నీ లియోన్ తో శృంగార సన్నివేశాల్లో నటించిన రామ్ కపూర్ తన అదృష్టానికి మురిసిపోతున్నాడు . సన్నీ అద్భుత నటి ఆమెతో నా అనుభవం మర్చిపోలేనిది . ఆమెతో పని చేసిన రోజులు ఆనందగా గడిపాను ,ఆమె కష్టించి పనిచేస్తుంది . తప్పకుండా ఆమెతో మరో సినిమా చేస్తాను అంటున్నాడు రామ్ కపూర్ .

0 comments:

Post a Comment