Saturday, 2 May 2015

మహేష్ మూవీ లో సమంతా లేదట

మహేష్ బాబు త్వరలో నటించబోయే బ్రహ్మోత్సవం చిత్రంలో మొదట హీరోయిన్ గా సమంత నే తీసుకోవాలని అనుకున్నారట కానీ ఆ మద్య మహేష్ కు సమంత కు కోల్డ్ వార్ జరిగిన విషయం తెలిసిందే . 1 నేనొక్కడినే విషయంలో అతిగా సమంత స్పందించిందని భావించిన మహేష్ సమంత ని దూరం పెట్టడమే మంచిదని భావించాడట . అందుకే మహేష్ నటిస్తున్న శ్రీమంతుడు చిత్రంలో శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకున్నారు . ఇక త్వరలో చేయబోయే బ్రహ్మోత్సవం లో కూడా సమంత ని కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా తీసుకున్నారు . అయితే రకుల్ ప్లేస్ లో మొదట సమంతానే అనుకున్నారు కానీ రకుల్ డేట్స్ అడ్జెస్ట్ చేయడంతో సమంత కి హ్యాండ్ ఇచ్చి రకుల్ ని ఎంపిక చేసారు.

0 comments:

Post a Comment