జ్యోతి లక్ష్మి చిత్రంలో ఛార్మి ఫోజు మంచి కిక్ ఇచ్చేలా ఉందని అంటున్నాడు దర్శకులు వర్మ . మొన్న రిలీజ్ అయిన ఛార్మి లుక్ మగవాళ్ళను రెచ్చగొట్టేలా ఉండటం తో ఆ ఫోజు నాకు నచ్చిందని బాగుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ . పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఛార్మి టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ''జ్యోతి లక్ష్మి ''. సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిన్న ఆడియో వేడుక హైదరాబాద్ లో జరిగింది . సెక్సీ మైండ్ తో ఆలోచించే వర్మ ఛార్మి సెక్సీ ఫోజు నచ్చిందని చెప్పి సినిమా పై మరిన్ని అంచనాలు పెంచాడు.

0 comments:
Post a Comment